ఆనందం యేసుతో ఆనందం
Aanandam yesutho aanandamu – ఆనందం యేసుతో ఆనందం ఆనందం యేసుతో ఆనందం జయగంభీర ధ్వనితో పాడెదను జయరాజాధిరాజుతో సాగెదను 1. నా ప్రాణమునకు సేదదీర్చి తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను ఏ అపాయమునకు నేను భయపడకుందును 2. నా ప్రభుని కృప చూచిన నాటినుండి నన్ను నేనే మరచిపోతినే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా 3. సిలువను యేసు సహించెను తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై అవమానము నొందె – నాకై మరణము గెలిచె
ప్రేమమయా – యేసు ప్రభువా
Premamaya Yesu Prabhuva | ప్రేమమయా – యేసు ప్రభువా పల్లవి || ప్రేమమయా – యేసు ప్రభువా నిన్నే స్తుతింతును – ప్రభువా అనుదినమూ – అనుక్షణము నిన్నే స్తుతింతును – ప్రభువా || ప్రేమ || చ || ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణ మిచ్చావు నాకై || ప్రేమ || చ || ఎదవాకిటను – నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు … Read more
ఆనందమే ప్రభు యేసును
Anandhame Prabhu Yesunu (ఆనందమే ప్రభు యేసును) ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడెద. సిలువలో నాకై రక్తము కార్చెను సింహాసనమునకై నన్నును పిలిచెను సింహపుకోరల నుండి నన్ను విడిపించెను విశ్వాసమును కాపాడుకొనుచూ విజయుడైన యేసుని ముఖమును చూచుచూ విలువైన కిరీటము పొందెద నిశ్చయము నా మానస వీణను మ్రోగించగా నా మనో నేత్రములందు కనిపించె ప్రభు రూపమే నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు
దేవా, నా దేవుడవు నీవే
దేవా, నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును|2| నీ బలమును ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను ||దేవా, నా దేవుడవు నీవే|| నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం |2| నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరము |2| ||దేవా, నా దేవుడవు నీవే|| ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం నీ రెక్కలు చాటున శరణన్నది నా ప్రాణం |2| ||దేవా, నా దేవుడవు నీవే||
హల్లెలూయా -యేసయ్యా
హల్లెలూయా -యేసయ్యా -2 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2 హల్లెలూయా -యేసయ్యా -2 1. యెహోషువా ప్రార్థించగా – సూర్య చంద్రులను నిలిపావు -3 దానియేలు ప్రార్థించగా – సింహపు నోళ్లను మూసావు -1 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2 హల్లెలూయా -యేసయ్యా -2 2. మోషే ప్రార్థించగా – మన్నాను కురిపించావు -3 ఏలియా ప్రార్థించగా – వర్షమును కురిపించితివి -1 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2 … Read more