నా జీవం నీ కృపలో దాచితివే – హోసన్నా మినిస్ట్రీస్
నా జీవం నీ కృపలో దాచితివేనా జీవిత కాలమంతాప్రభువా నీవే నా ఆశ్రయంనా ఆశ్రయం ||నా జీవం|| పాపపు ఊబిలో పడి కృంగిన నాకునిత్య జీవమిచ్చితివే (2)పావురము వలె నీ సన్నిధిలోజీవింప పిలచితివే (2) ||నా జీవం|| ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రముఅడ్డురానే వచ్చెనే (2)నీ బాహు బలమే నన్ను దాటించిశత్రువునే కూల్చెనే (2) ||నా జీవం|| కానాను యాత్రలో యొర్దాను అలలచేకలత చెందితినే (2)కాపరివైన నీవు దహించు అగ్నిగానా ముందు నడచితివే (2) … Read more