ఆశీర్వాదంబుల్ మా మీద
ఆశీర్వాదంబుల్ మా మీదవర్షింపజేయు మీశఆశతో నమ్మి యున్నామునీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీదక్రుమ్మరించుము దేవాక్రమ్మర ప్రేమ వర్షంబున్గ్రుమ్మరించుము దేవా ఓ దేవా పంపింపవయ్యానీ దీవెన ధారలన్మా దాహమెల్లను బాపుమాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి || మా మీద కురియించు మీశప్రేమ ప్రవాహంబులన్సమస్త దేశంబు మీదక్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి || ఈనాడే వర్షింపు మీశనీ నిండు దీవెనలన్నీ నామమందున వేడిసన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి ||
యెహావా నా బలమా
పల్లవి : యెహావా నా బలమా యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం 1. నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన విడువక నను యెడబాయని దేవా || యెహావా || 2. మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను అదిరెను ధరణి భయకంపముచే || యెహావా || 3. పౌరుషముగల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను తననోటనుండి … Read more
నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును
నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును (2) శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను (2) ||నేను ..|| 1. కడలేని కడలి తీరము ఎడమాయె కడకు నా బ్రతుకున (2) గురిలేని తరుణాన వెరువగ నా దరినే నిలిచేవ నా ప్రభు (2) హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2) ||నేను ..|| 2. జలములలోబడి నే వెళ్లినా అవి నా మీద పారవు (2) అగ్నిలో నేను నడచినా జ్వాలలు నను కాల్చజాలవు హల్లేలూయా … Read more
నా స్తుతుల పైన నివసించువాడా
నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా (2) నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే (2) 1. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకే వింతైనది (2) ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల|| 2. ద్రాక్షావల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములీయనా (2) ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే … Read more
ఊహించలేని మేలులతో నింపిన
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని|| 1. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని|| 2. నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు (2) నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని|| 3. నా … Read more
సీయోను పాటలు సంతోషముగా
సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి (2) పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను|| … Read more
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| 1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| 2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| 3. మంచి తనము గల దేవా అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను అతి సుందరడవనియు (2) || … Read more
జీవనదిని నా హృదయములో
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) 1. శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| 2. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| 3. కృంగిన సమయములో నీ కృప దయచేయుమయా(2) ||జీవ నదిని|| 4. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| 5. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని|| Jeevanadini Naa Hrudayamulo Pravahimpa Cheyumaayya | Old Telugu Melody Christian Song Lyrics Jeevanadini Naa Hrudayamulo … Read more
నజరేయుడా నా యేసయ్య
నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| 1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| 2. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| 3. సీయోను శిఖరాగ్రము … Read more