సీయోను పాటలు సంతోషముగా

సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము (2)

లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు (2)       ||సీయోను||

ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో (2)
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి (2)   ||సీయోను||

మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి (2)
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||

ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి (2)
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి (2)          ||సీయోను||

ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చునేసు (2)
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై (2)   ||సీయోను||

 


Seeyonu Paatalu Santhoshamugaa
Paaduchu Seeyonu Velludamu (2)

Lokaana Shaashvathaanandamemiyu
Ledani Cheppenu Priyudesu (2)
Pondavale Nee Lokamunandu
Konthakaalamenno Shramalu (2)   ||Seeyonu||

Aiguputhunu Vidachinatti Meeru
Aranyavaasule Ee Dharalo (2)
Nithyanivaasamu Ledilalona
Nethraalu Kaanaanupai Nilpudi (2)   ||Seeyonu||

Maaraanupolina Chedaina Sthalamula
Dvaaraa Povalasiyunnanemi (2)
Nee Rakshakundagu Yese Nadupunu
Maarani Thanadu Maata Nammu (2)    ||Seeyonu||

Aiguputhu Aashalananniyu Vidichi
Ranguga Yesuni Vembadinchi (2)
Paadaina Korahu Paapambumaani
Vidheyulai Viraajilludi (2)   ||Seeyonu||

Aanandamaya Paralokambu Manadi
Akkadanundi Vachchunesu (2)
Seeyonu Geethamu Sompuga Kalasi
Paadedamu Prabhuyesuku Jai (2)   ||Seeyonu||

రుచి చూచి ఎరిగితిని – ruchi chusi

రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి
నే ధన్యుడనైతిని (2)    || రుచి చూచి||

1. గొప్ప దేవుడవు నీవే
స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతున్
దయాళుడవు నీవే (2)   || రుచి చూచి||

2. మహోన్నతుడవగు దేవా
ప్రభావము గలవాడా(2)
మనసార పొగడెదను నీ
ఆశ్చర్యకార్యములన్ (2)   || రుచి చూచి||

3. మంచి తనము గల దేవా
అతి శ్రేష్టుడవు అందరిలో(2)
ముదమార పాడెద నిన్ను
అతి సుందరడవనియు (2)    || రుచి చూచి||

4. కృతజ్ఞతా చెల్లింతున్
ప్రతి దాని కొరకు నేను (2)
క్రీస్తుని యందే తృప్తి
పొంది హర్షించెదను (2)    || రుచి చూచి||

5. ప్రార్ధింతును ఎడతెగక
ప్రభు సన్నిధిలో చేరి (2)
సంపూర్ణముగ పొందెదను
అడుగువాటన్నిటిని (2)    || రుచి చూచి||

 


Ruchi Chusi Erigitini Yehovah Uttamudaniyu | Telugu Melody Christian Song Lyrics in English

 

Ruchi Chuchi Erigitini
Yehovah Uttamudaniyu (2)
Rakshaku Naashrayinchi
Nene Dhanyudanaitini (2) || Ruchi Chuchi ||

1. Goppa Devudavu Neeve
Stuthulaku Paathrudanu Neeve (2)
Tappaka Aaradhintun
Dayaludavu Neeve (2) || Ruchi Chuchi ||

2. Mahonnatudavagu Devaa
Prabhaavamugalavaadaa (2)
Manasaara Pogadedanu Nee
Aascharyakaryamulan (2) || Ruchi Chuchi ||

3. Manchi Tanamu Gala Devaa
Ati Shreshtudavu Andarilo (2)
Mudamaara Paadedanu Ninnu
Ati Sundarudavananiyu (2) || Ruchi Chuchi ||

4. Krutagnataa Chellintun
Pratidani Koraku Nenu (2)
Kristhuni Yande Trupti
Pondi Harshinchedanu (2) || Ruchi Chuchi ||

5. Prardhintunu Edategaka
Prabhu Sannidhilo Cheri (2)
Sampurnamuga Pondedanu
Aduguvatanannitini (2) || Ruchi Chuchi ||