సిలువను వీడను- siluvanu veedanu – Song Lyrics

Reference: క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యమని యెంచుకొని … హెబ్రీ. 11:26

1. నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా?
గొల్గొతాకొండ బాధలో – పాలు పొందెదవా?

పల్లవి: సిలువను వీడను – సిలువను వీడను
సిలువను వీడను సిలువను వీడను – సిలువను వీడను
సిలువను సిలువను వీడను

2. బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా?
మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగ నుందువా?

3. ఆకలి దాహ బాధలో ధైర్యంబుగ నిల్తువా?
అవమానము వచ్చినన్ – సిల్వను మోతువా?

4. పాపాత్ములు గుణపడన్ – దత్తము చేతువా?
భయస్థులు ధైర్యపడన్ – యుద్ధము చేతువా?

5. లోకులు నాశమైరిగా – వీరులు లేకయే
విమోచకుడు సిల్వలో – వ్రేలాడి మృతి పొందెను

6. జీవాంతరము వరకు – నిల్చిపోరుసల్పి
దైవకృపచే గెల్చి నే – మోక్షము చేరుదున్

 

Reference: హెబ్రీయులకు 11- 24to26

24.మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,

25. అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,

26. ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.

Sadhu Sundar Singh Biography pdf

Sadhu Sundar Singh Biography

Sadhu Sundar Singh (1889-1929) was an Indian Christian mystic, known for his efforts to Indianize Christianity and his ideas on Christ, prayer, the Bible, spirituality, Christianity, etc. were very original. As a young Punjabi Sikh in his teens, until he found Christ within himself, he was a restless soul. Sadhu Sundar Singh (1889-1929) was an influential Indian Christian mystic who dedicated his life to incorporating Indian cultural elements into Christianity. His unique perspectives on Christ, prayer, the Bible, and spirituality have left a lasting impact. Despite his initial search for fulfillment as a young Punjabi Sikh, he ultimately discovered solace and purpose through his personal encounter with Christ.

 

Click here to download PDF file

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”