దివ్య తేజోమయా యేసయ్య – divyatejomaya yesayya

దివ్య తేజోమయా యేసయ్య – divyatejomaya yesayya song lyrics | hosanna ministries new year song lyrics 2026

పల్లవి : 

దివ్యతేజోమయా యేసయ్యా 

నీతి నియమాలకు నిలయమా 

నిను నమ్ము నీ జనుల – న్యాయదిపతి నీవై 

నడిపితివి జయ ధ్వనులతో 

నిత్యం నీకే నా ఆరాధనా

నీవే నీవే నా స్తుతి కీర్తన (2) 

చరణం 1: 

బలవంతుడా మహా శూరుడా 

పలుశోధనలలో నా తోడై 

నా కుడి పార్ష్యమందుండినావు 

నీ మహిమకై నీవేర్పరచిన 

నీ పాత్రగా నను మార్చి నీవు 

నీ ఎనలేని ప్రేమను చూపితివి 

నీవే నీవే నా విజయం 

నాలో నీవే నీవే ఆనందం (2)

నీవే నీవే నా విజయం 

నాలో నీవే నీవే నా మహదానందం (2)         ” దివ్య ” 

చరణం 2: 

అభిశక్తుడా నాప్రానేశ్వరా 

నా నీడవలే నాతో నుండి 

నను రక్షించి పోశించినావు 

నేనెన్నడు నాకై ఆశించిన 

నీ దీవెనలతో తృప్తి పరచి 

నన్నీ స్థితిలో నీవు నిలిపినావు 

నీవే నీవే నా ప్రాణము 

నాలో నీవే నీవే నా ధ్యానము (2)               ” దివ్య ” 

చరణం 3

నీ వాక్యమే నన్ను బ్రతికించెను 

నా బాధలలో నెమ్మదినిచ్చి 

గొప్ప ఆదరణ కలిగించే నాలో 

మన్నయినది మన్నైపోవునని 

నన్ను జీవత్మతో నింపి నీవు 

నీ రూపుగా నను మార్చినావే 

నిత్యం నీతో నడుపుటకు 

నీవు నాలో నాతో ఉన్నావే (2)                    ” దివ్య ” 


Recent Songs

ఇదిగో నా జీవితం Idigo Naa Jeevitham HOSANNA MINISTRIES 2026 ALBUM

పల్లవి: ఇదిగో నా జీవితం దేవా నికంకితం
బ్రతుకైనా చావైన నీకోసమే నాకున్నది నివోకడవే
నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయా ఆరాధింతును
నా పూర్ణ హృదయముతో నిన్ను ఘణపరుతును
నా జీవితాంతము యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్య యేసయ్య

1) నీ వైపే నే చూడక నీ ప్రేమే నేనేరుగక
శిధిలమైన శిలనై నేనుండగా నన్ను ప్రేమించగా వెంటాడితివి
నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి యేన్నాళ్లుగా నాకై వేచిఉన్నావు
ఎందుకని ఇంత ప్రేమించితివి (ఇదిగో నా జీవితం)

2) దివ్యమైన స్నేహం నా మదిలోని కావ్యం
పరిమళించు పద్మం నీవేనయ్యా
ఊహల రెక్కలకు ఊపిరి పోసితివి
ఊహకు మించిన స్థానము నిచ్చితివి ఏమి చూచితివి
యోగ్యత నాలో ఏమిచ్చి నీ రుణము నే తీర్చేదను (ఇదిగో నా జీవితం)

3) స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధత లో
మహనీయుడ స్వర మండలము సితారతో
నిన్ను కీర్తింతును సద్గుణములకు నిలయం
నీవే సర్వాది పతులకు సారధి నీవే
దైవములనబడిన వారికి దేవుడవు మహా దేవుడవు (ఇదిగో నా జీవితం)


Recent Songs

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”