మన బలమైన యాకోబు దేవునికి

పల్లవి : మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడీ అనుపల్లవి : పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి సితార స్వరమండలము వాయించుడి 1. అమావాస్య పున్నమ పండుగ దినములందు కొమ్మునూదుడి యుత్సాహముతోడ యాకోబు దేవుడు నిర్ణయించిన ఇశ్రాయేలీయుల …

Read more

దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి

1. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి చెవియొగ్గువరకు మనవి చేయుచుందును 2. ప్రభుని ఆపదల యందు వెదకువాడను ప్రాణము పొంద జాలకున్నది యోదార్పును 3. పూర్వ సంవత్సరములను తలచుకొందును పాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును 4. హృదయమున నిన్ను ధ్యానించుకొందురు శ్రద్ధగ నా …

Read more

యూదాలో దేవుడు ప్రసిద్ధుడు

పల్లవి : యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది అనుపల్లవి : షాలేములో తన గుడారమున్నది సీయోనులో తన ఆలయమున్నది 1. అక్కడ వింటి అగ్ని బాణములను తాను అక్కడి కేడెముల కత్తులను అక్కడ యుద్ధ ఆయుధములను తాను …

Read more

గీతం గీతం జయ జయ గీతం

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2) 1. చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు 2. …

Read more

యెహోవా నా దేవా నిత్యము

“యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి.” కీర్తన Psalm 30 పల్లవి : యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతియించెద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 1. యెహోవా నా …

Read more

ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా

“యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?”  కీర్తన Psalm 27 పల్లవి : ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా నే ధ్యానించి పాడెదన్ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట …

Read more

దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా

“సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?” కీర్తన Psalm 27:9-14 పల్లవి : దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా నీ సేవకుని కోపముచే – త్రోసివేయకు యెహోవా …

Read more

భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే

“యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?” కీర్తన Psalm 24:1-10 పల్లవి : భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే 1. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను …

Read more

యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23 పల్లవి : యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్ యేసు గొఱ్ఱెపిల్లను – పోయెదను తన వెంట 1. పచ్చిక పట్లకు – మచ్చికతో నడుపున్ …

Read more