అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical అద్వితీయుడా Album – 2023 అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును (2) నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా //అతి పరిశుద్ధుడా// 1. సర్వోన్నతమైన స్థలములు యందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2) ముందెన్నడూ … Read more