అతి సుందరుడవు యేసయ్య
అతి సుందరుడవు యేసయ్య | Hosanna Ministries 32rd Volume 2022 Song Lyrical శ్రీకరుడా నా యేసయ్య Album – 2022 అతి సుందరుడవు యేసయ్య … మనోహరుడవు నీవయ్యా… (2) యదార్థవంతుల సభలో పరిశుద్ధులుతో కలిసి నిన్ను ఆరాధించెను (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – హోసన్నా ఆరాధన 1. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు కృపా క్షేమములు నీ మందిరములో సమృద్ధిగా కలవు (2) నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను … Read more