అత్యంత సుందరుండును
“నన్ను ప్రేమించి నా కొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” గలతీ Galatians 2:20 అత్యంత సుందరుండును ఎల్లరి కాంక్షణీయుడు దేవాది దేవుడైన మా కల్వరి యేసు నాథుడు పల్లవి : కల్వరి నాథుడా – నన్ను జయించితి రక్షింప మృతుడైన – కల్వరి యేసు నాథుడా 1. గాయపడి శ్రమలతో పాపదుఃఖము మోసితివి సిల్వలో మరణించితివి దుఃఖ కల్వరి నాథుడా || కల్వరి || 2. శాంతి జీవము నీయను ఖైదీల విమోచనమునకై రక్తపు ఊట తెరచితివి ప్రేమ … Read more