అన్యజనులేల లేచి – గల్లత్తు చేయుచున్నారు
పల్లవి : అన్యజనులేల లేచి – గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల అనుపల్లవి : జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి 1. భూలోక రాజులు లేచి – వారేకముగా ఆలోచించి వారి పాశములను తెంపి – పారవేయుద మనుచున్నారు ||అన్యజనులేల|| 2. ఆకాశ వాసుండు – వారిని – అపహసించుచున్నాడు – నవ్వి వారలతో పల్కి కోపముతో – వారిని తల్లడిల్ల చేయును ||అన్యజనులేల|| 3. పరిశుద్ధమైన – నాదు – పర్వతమగు సీయోను మీద నారాజునాసీనునిగా జేసి … Read more