అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై

“నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను.” యెషయా Isaiah 53:4 పల్లవి : అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై మరణమొంది సమాధి నుండి మరల లేచితివి 1. తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడి బలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా || అర్పింతు || 2. నీ చింతవలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటం నీ మరణమే … Read more