ఆద్యంత రహిత ప్రభువా
నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.” ఆదికాండము Genesis 17:1 పల్లవి : ఆద్యంత రహిత ప్రభువా రాజులకు రాజా ప్రభు యేసూ నీవే సదా 1. ఆది జనకుడు ఏదేను తోటలో శోధనలో పడి వేధించినపుడు ఆశలన్ని అడియాశలుగా జేసె అధములను నీవు ఆదరింతువు అమృతమూర్తి నీవే – ప్రభూ – సాటి నీకెవరు? || ఆద్యంత || 2. స్థానము విడచి తన మహిమ విడచి అనుదినము నిను దూషించు … Read more