ఆనందమానంద మాయెను
“ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడి.” మత్తయి Matthew 17:5 పల్లవి : ఆనందమానంద మాయెను – నాదు ప్రియకుమారుని యందు – మహాదానంద అనుపల్లవి : నా తనయుని మాట వినండని శబ్దమొక్కటి యా మేఘములో ఉద్భవించె నద్భుతముగ 1. ప్రేమించుచున్నావు నీతిని – దుర్నీతిని ద్వేషించినావు – నీవు అందుచే నీతోటి వారికంటె – ఆనంద తైలముతో తండ్రి నిన్ను అధికంబుగ నభిషేకించెను ǁమహానందమానంద మాయెను || … Read more