ఆశించుము ప్రభు – యేసు పాదములను

“… సాగిలపడి ఆయనను పూజించిరి” మత్తయి Matthew 2:11 పల్లవి : ఆశించుము ప్రభు – యేసు పాదములను వాసిగ పాపుల – కాశ్రయములవి 1.యేసుని కీర్తిని కొనియాడెదము యేసుని ప్రేమ చాటించెదము యేసుని నామంబే మన జయము ǁ ఆశించుము || 2. యేసే ప్రేమ యేసే రక్షణ యేసే జ్యోతి యేసే జీవం యేసు ప్రభువునకే స్తుతియు మహిమ || ఆశించుము || 3. సుజనుండేసుని భజనలు చేసి నిరతంబాయన స్మరణము జేసి ధన్యుండేసే … Read more