ఇది కమనీయ కళ్యాణ రాగం
ఇది కమనీయ కళ్యాణ రాగం Lyrics: Telugu ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యా రాగం అభిమానులందించు దీవెన గానం (2) 1. ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధుజనాలికి ప్రీతికరముగా (2) ప్రార్ధన సహవాస ఫలములను పొందుచు (2) ప్రభు యేసు సేవలో పయనించుడి (2) … Read more