ఎవరూ సమీపించలేని
ఎవరూ సమీపించలేనితేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)నీ మహిమను ధరించిన పరిశుద్ధులునా కంటబడగానే (2)ఏమౌదునో నేనేమౌదునో (2) ఇహలోక బంధాలు మరచినీ యెదుటే నేను నిలిచి (2)నీవిచ్చు బహుమతులు నే స్వీకరించినిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచినీ పాద పద్మములపై ఒరిగి (2)పరలోక సైన్య సమూహాలతో కలసినిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| జయించిన వారితో కలిసినీ సింహాసనము నే చేరగా (2)ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతోనిత్య మహిమలో … Read more