ఓ నాదు యేసురాజా

“రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను.” కీర్తన Psalm 145 పల్లవి : ఓ నాదు యేసురాజా నిన్ను నే నుతించెదను అనుపల్లవి : నీనామమును సదా నే సన్నుతించుచుందును 1. అనుదినము నిను స్తుతియించెదను ఘనంబు చేయుచుందును నేను || ఓ నాదు || 2. వర్ణించెద నే నీ క్రియలను స్మరియించెద నీ మంచితనంబున్ || ఓ … Read more