కరుణాసంపన్నుడా ధీరుడా

కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా | Hosanna Ministries 32rd Volume 2022 Song Lyrical శ్రీకరుడా నా యేసయ్య  Album – 2022 కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద (2) నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం – (2)    ||కరుణా|| 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను (2) … Read more