కల్వరిలోని శ్రేష్ఠుడా – కరుణా భరిత సింహమా
నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరిదేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.” 1 కొరింథీయులకు Corinthians 2:2 పల్లవి : కల్వరిలోని శ్రేష్ఠుడా – కరుణా భరిత సింహమా కన్ను భ్రమించు ప్రభువా – సిలువలోని మిత్రుడా 1. స్తుతుకి పాత్రుండగువాడా – దూతలతో వెంచేయువాడా సుదతి మరియ పుత్రుడా – సిలువలోని మిత్రుడా || కల్వరి || 2. పాపులకై వచ్చినవాడా – ప్రేమ గల్గిన రక్షకుడా పాదములపై బడితిమి – సిలువలోని మిత్రుడా … Read more