కృపా క్షేమము నీ శాశ్వత జీవము
కృపా క్షేమము నీ శాశ్వత జీవము |Hosanna Ministries 2016 Song Lyrical తేజోమయుడా Album – 2016 కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2) మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా 1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి (2) అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను(2) నీ వాక్యమే … Read more