కృపా సత్య సంపూర్ణుడా
కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2 నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా … మహనీయుడవు నీవేనయా … ఎర్రసముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2 ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2 నూతనక్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా …