క్రీస్తు నీ ద్వారము చేరి – విస్తార దీవెన లొందితిని
పల్లవి : యేసు తృప్తి పరచితివి – ఆశతో నీ చరణము చేర 1. క్రీస్తు నీ ద్వారము చేరి – విస్తార దీవెన లొందితిని నీదు అపార కృపచేత – నాదు హృదయము కడిగితివి || యేసు || 2. నా జీవము విడిపించితివి – నీ జీవము సిలువ నిడితివి సైతానును ఓడించితివి – నా యెదలో వసియించితివి || యేసు || 3. నీ లక్షణములు ఆశ్చర్యం – అక్షయ మహిమను గాంచితిని … Read more