క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ
“వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు.” ప్రకటన Revelation 14:3 క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ యేసుని కీర్తింతును పరిమళ తైలమును పోలిన నీ నామమునే ప్రేమింతును పల్లవి : హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన ప్రభుని కీర్తింతును 1. గత కాలమంతయు కాపాడెన్ కష్టబాధలు కలుగకుండ తన ఆశీర్వాదంబులు నాకొసగి సుఖభద్రతనిచ్చెన్ … Read more