గగనము చీల్చుకొని

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical అద్వితీయుడా Album – 2023 గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవ రానైయున్న ప్రాణప్రియుడా యేసయ్యా (2) నిన్ను చూడాలని… నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2) ఉల్లసించుచున్నది…           ||గగనము|| 1. నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2) పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను (2) నీ కౌగిలిలో … Read more