జగములనేలే పరిపాలక
జగములనేలే పరిపాలక | సుకుమారుడా | Hosanna Ministries 2025 New Album Song-3 Lyrics: Telugu జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్ర గానము పాడెద నిరతము ప్రేమగీతము యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య //జగమునేలే పరిపాలక// 1. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున నా భారము నీవు మోయగా సులువాయే నా పాయనము నీ దయచేతనే కలిగిన క్షేమము – … Read more