జై ప్రభు యేసు – జై ఘన దేవా
“విజయమందు మరణము మింగివేయబడెను” 1 కొరింథీయులకు Corinthians 15:54 పల్లవి : జై ప్రభు యేసు – జై ఘన దేవా జై ప్రభు జై జై రాజా – జై ప్రభు జై జై రాజా 1. పాపకూపములో పడి చెడి యుండగా గొప్ప రక్షణ నిచ్చి దరి చేర్చిన || జై ప్రభు || 2. విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముని నీవు కడిగితివే || జై ప్రభు || 3. నా … Read more