స్తుతించుడి స్తుతించుడి
“మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి.” కీర్తన Psalm 135:2 పల్లవి : స్తుతించుడి స్తుతించుడి ఆయన మందిరపు ఆవరణములో యెహోవా దేవుని స్తుతించుడి భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి రాజా రాజా ఓ రాజులకు …