యెహోవా అగాధ స్థలములలో నుండి
“యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” కీర్తన Psalm 130 పల్లవి : యెహోవా అగాధ స్థలములలో నుండి – నీకు మొర పెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థనకు చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము …
Faith, Prayer & Hope in Christ
“యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” కీర్తన Psalm 130 పల్లవి : యెహోవా అగాధ స్థలములలో నుండి – నీకు మొర పెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థనకు చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము …
“యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.” కీర్తన Psalm 127,128 పల్లవి : యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే 1. మీరు వేకువనే …
“యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.” కీర్తన Psalm 122 1.యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు అనినప్పుడు సంతోషించితిని పల్లవి : యెహోవా మందిరమునకు నడిచెదము 2. యెరూషలేము నగరు నీ గుమ్మములలో మా పాదములు బాగుగా …
“కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.” కీర్తన Psalm 121 పల్లవి : కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును? 1. భూమి యాకాశముల …
“నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని. ఆయన నాకు ఉత్తరమిచ్చెను.” కీర్తన Psalm 120 పల్లవి : నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని 1. నాకాయన ఉత్తరమిచ్చెన్ – అబద్ధమాడు వారి నుండి యెహోవా నా ప్రాణమును విడిపించుము || …
“నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను.” కీర్తన Psalm 119:65-72 పల్లవి : యెహోవా నీ యొక్క మాట …
“యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.” కీర్తన Psalm 111:1-5 పల్లవి : స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ 1. యథార్థవంతుల సంఘములో హృదయపూర్తిగా స్తుతింతున్ స్తుతింతున్ హల్లెలూయ || స్తుతింతున్ …
పల్లవి :- పరిపాలించు పావనాత్మ దేవా అర్పించేదన్ బలిగా నన్నే నాధా “2” పావనాత్మ దేవా నా బలమైయున్నవాడ “2” “పరిపాలించు” 1). నా తలంపులు నీవవ్వాలి – నా పలుకులు నీవవ్వాలి “2” నడిపించు నన్ను అనుదినము “2” నీ …
నువ్వే లేకపోతే నేను జీవించలేను నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే …
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య | LATEST CHRISTIAN TELUGU WORSHIP SONG రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య (2) నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య (2) నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య …