సమస్త దేశములారా అందరు పాడుడి
“యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును.” కీర్తన Psalm 100 పల్లవి : సమస్త దేశములారా అందరు పాడుడి అందరు పాడుడి అనుపల్లవి : అందరు యెహోవాకు ఉత్సాహ-ధ్వని చేయుడి 1. సంతోషముగను యెహోవాను సేవించుడి ఉత్సాహగానము …