ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యానవజీవన మార్గమునా – నన్ను నడిపించుమాఊహించలేనే నీ కృపలేని క్షణమునుకోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే           ||ఆశ్రయ|| లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునేఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2)అందుకే ఈ స్తుతి ఘన …

Read more

దేవా నా ఆర్తధ్వని

దేవా నా ఆర్తధ్వని వినవా నేనేల దూరమైతిని – కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా గాలివాన హోరులో – గమ్యమెటో కానరాక గురియైన నిను చేర – పరితపించుచున్నాను ఆదరణయైనను- ఆరోగ్యమైనను – ఆనందమైనను నీవేగదా|| దేవా || అంతరంగ …

Read more

ప్రభువా నీ కలువరి త్యాగము

ప్రభువా నీ కలువరి త్యాగము – చూపెనే నీ పరిపూర్ణతను నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే”ప్రభువా” 1. నీ రక్షణయే ప్రాకారములని – ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి – 2 లోకములోనుండి ననువేరు చేసినది – …

Read more

సర్వాధికారివి సర్వజ్ఞుడవు

సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు ||2|| దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నింపితివా ||2|| 1. అతీసుందరుడా నా స్తుతి సదయుడ కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా ||2|| ఎనలేనే నీ ఘనకార్యములు తలచి స్తుతించుచు …

Read more

అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు

అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు అడిగిన వాటికంటే అత్యధికముగా చేయుచున్నావు యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని? నాకు సహాయము చేయుటకై – నీ దక్షిణ హస్తము చాపితివే సత్య సాక్షిగా నేనుండుటకై – ఉపకరములెన్నో చేసితివే …

Read more

శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము

శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము మరువలేనదీ నాపై నీకున్న అనురాగము ||2|| యేసయ్యా నీ నామ స్మరణయే నీ శ్వాస నిశ్వాసవాయెను ||2|| ||శాశ్వత|| 1.సంధ్యారాగము వినిపించినావు నా హృదయ వీణను సవరించినావు ||2|| నా చీకటి బ్రతుకును వెలిగించినావు ||2|| …

Read more

స్తుతి గానమే పాడనా

స్తుతి గానమే పాడనాజయగీతమే పాడనా (2)నా ఆధారమైయున్నయేసయ్యా నీకు – కృతజ్ఞుడనైజీవితమంతయు సాక్షినై యుందును (2)       ||స్తుతి|| నమ్మదగినవి నీ న్యాయ విధులుమేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)నీ ధర్మాసనము – నా హృదయములోస్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2)      …

Read more

పాడనా మౌనముగానే స్తుతి కీర్తన

పాడనా మౌనముగానే స్తుతి కీర్తనచూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)యేసయ్యా నీతో సహజీవనమునా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2)         ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునేనీ రక్తాభిషేకము కడిగెనేనా ప్రాణాత్మ శరీరమును (2)నా విమోచన …

Read more

లెమ్ము తేజరిల్లుము

లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2) నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద (2) ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము (2) శాశ్వత …

Read more

అదిగదిగో పరలోకము

అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే
వధువు సంఘము – వరుణి వలే పరిపూర్ణ
సౌందర్యమును ధరించుకున్నది (2)

అల్ఫా ఒమేగ యైన  నా ప్రాణ ప్రియునికి
నిలువెళ్ల నివేదించి మైమరతునే (2)
నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో