మహాదానందమైన నీదు సన్నిధి
మహాదానందమైన నీదు సన్నిధి | Hosanna Ministries 32rd Volume 2022 Song Lyrical శ్రీకరుడా నా యేసయ్య Album – 2022 మహాదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగు చోటది మానవులు అన్నియు ఆలకించినా వినయము గల వారికి ఘనతయిచ్చినా నీ సింహాసనమును స్థాపించుటకు – నీవు కోరుకున్న సన్నిధానము (2) ఎంత మధురము నీ ప్రేమ మందిరం పరవసమే నాకు యేసయ్య (2) || మహా || 1. విసిగిన హృదయం కలవరమొంది వినయము కలిగి నిన్ను … Read more