దీనుడా అజేయుడా ఆదరణ
దీనుడా అజేయుడా ఆదరణ | Hosanna ministries 31rd Volume 2021 Song Lyrical నా హృదయ సారధి Album – 2021 దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2 జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2 అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే || దీనుడా || 1. సమ్మతిలేని సుడిగుండాలే … Read more