దూతగణములెల్ల ఆరాధించిరిగా
“వారు సైన్యములకధిపతియగు యెహోవా ― పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” యెషయా Isaiah 6:3 పల్లవి : దూతగణములెల్ల ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవని అనుపల్లవి : ఇహపరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి – 2 1. నిష్కళంకమైనది నీ కనుదృష్టి నీవు చూడలేవుగా దుష్టత్వమును దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము || దూతగణము || 2. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి … Read more