దేవదేవుని కొనియాడెదము

“దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును.” కీర్తన Psalm 136:2 పల్లవి : దేవదేవుని కొనియాడెదము – అవిరత త్రియేకుని స్తోత్రింతుము అనుపల్లవి : ఏపుగా దయాళుని పొగడెదము పాప పరిహారుని పాడెదము 1. దూతలు స్తుతించు మహోన్నతుడు కన్యమరియ యందు జన్మించెను మహియందు చీకటి పోగొట్టి ఇహపర సుఖముల దయచేసెను || దేవదేవుని || 2. పాపశాపమును తీర్చను పాట్లుపడెను దేవ గొఱ్ఱెపిల్ల హా! మంచి గొఱ్ఱెల బోయడే ప్రాణము నిచ్చెను మనకై || … Read more