దేవా నాయందు నీకు – ఎంతో ప్రేమా

“శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.” యిర్మియా Jeremiah 31:3 పల్లవి : దేవా నాయందు నీకు – ఎంతో ప్రేమా నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను హల్లెలూయా … (4) 1. దిన దినము నీదు ప్రేమ – రుచిచూచుచున్నాను దయగల జీవాహారముతో – పోషించుచున్నావు దేవా! నీ జీవ జలము – నాకిచ్చితివే నీ దివ్య ప్రేమ నాలో – ఉప్పొంగెను || దేవా … Read more