దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం

“ఒక దివ్యమైన సంగతితో నా హౄదయము బహుగా ఉప్పొంగుచున్నది” కీర్తన Psalm 46:1 పల్లవి : దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం 1. నీ నామమును నే ఘనపరచి – హెచ్చించి పూజింతున్ శ్లాఘించి కొనియాడుటలో – నాకిచ్చిన నీ కృపకై || దేవా || 2. ఎండిన భూమిలో లేత మొక్కవలె – పలుశ్రమలను పొందితివి వ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది – నా శిక్షను పొందితివి || దేవా || 3. … Read more