నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical అద్వితీయుడా Album – 2023 నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపనా నిత్య మహిమలో నిలవాలని (2) అక్షయుడా నీ కలువరి త్యాగం – అంకితభావం కలుగ జేసేను ఆశల వాకిలి తెరచినావు – అనురాగ వర్షం కురిపించినావు (2) నా హృదయములో ఉప్పొంగేనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా … Read more