నా ప్రాణమా నాలో నీవు – ఎందుకిలా కృంగియున్నావు ?

నా ప్రాణమా నాలో నీవు – ఎందుకిలా కృంగియున్నావు ? దేవునివలన ఎన్నోమేళ్ళను అనుభవించితివే స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా ? ఎందుకిలా జరిగిందనీ – యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్తుతించే – కృప నీకుంటే చాలునులే నా హృదయమా ఇంకెంత కాలము – ఇంతక నీవు కలవరపడుదువు దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా ? || ఎందుకిలా || నా అంతరంగమా … Read more