నా ప్రార్థనలన్ని ఆలకించినావు May 31, 2025February 18, 2025 by Author నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు ||2|| || నా ప్రార్థనలన్ని ||