నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని
“నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని. ఆయన నాకు ఉత్తరమిచ్చెను.” కీర్తన Psalm 120 పల్లవి : నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని 1. నాకాయన ఉత్తరమిచ్చెన్ – అబద్ధమాడు వారి నుండి యెహోవా నా ప్రాణమును విడిపించుము || నా శ్రమలో || 2. మోసకరమగు నాలుకా – ఆయన నీకేమి చేయును? తంగేడు నిప్పుల బాణముల నీపై వేయును || నా శ్రమలో || 3. అయ్యో నేను మెషెకులో – పరదేశినై … Read more