నీవు ఉన్నవాడవు
నీవు ఉన్నవాడవు | Benny Joshua | Telugu Christian song | Lyrics: Telugu ఆలోచించితిన్ నే నడచిన మార్గము గూర్చి ధ్యానించెదను నీ దయను తిరిగి చూచితిన్ మొదలైన కాలము గూర్చి నీ ప్రేమ నను కనపరచెను శూన్యముతో ప్రారంభించితిని తృప్తితో నన్ను నింపితివి (2) నీవు ఉన్నవాడవు మేలు చేయు వాడవు కడ వరకు చేయి విడక నడిపించు వాడవు (2) 1. దర్శనం మాత్రమే నా సొంతము చేతిలో ఉన్నదంతా శూన్యము (2) … Read more