నీ కృప నాకు చాలును
Nee Krupa Naaku Chaalunu నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను ||2|| నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట ||2|| అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా ||2|| నీ కృపయే శాశించునా అవి అణగిపోవునా ||2|| ||నీ కృప|| జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా ||2|| నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే … Read more