నృపా విమోచకా ప్రభూ – వేలాది నోళ్ల నీ

వారు ― సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.” యెషయా Isaiah 6:3 1. నృపా విమోచకా ప్రభూ – వేలాది నోళ్ల నీ గృపా జయప్రభావముల్ – నుతింతు నెంతయున్ 2. కృపాధికార దేవ నీ సాయంబు జేయుమా భవత్ప్రభావ కీర్తులన్ – జాటంగ నెల్లడన్ 3. భయంబు చింతబాపును – హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు – నీనామ … Read more