నేనెందుకని నీ సొత్తుగా మారితిని
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! … Read more