పరమ పవిత్ర స్వర్గపిత – జై ప్రభు జై ప్రభు – సర్వ సదా
“మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక” 1 పేతురు Peter 1:3 పల్లవి : పరమ పవిత్ర స్వర్గపిత – జై ప్రభు జై ప్రభు – సర్వ సదా యుగయుగములకు – రక్షకుడా – మమ్ములను రక్షించితివి జీవుండ ప్రభు పాపుల రక్షకా – జై ప్రభు 1. ప్రేమరూపి నీవే – నన్ను ప్రేమించితివి శ్రమలను పొందితివి – నీ ప్రేమ మూలమున || పరమ || 2. ప్రాణమిడి సిలువన్ … Read more