పాడనా మౌనముగానే స్తుతి కీర్తన
పాడనా మౌనముగానే స్తుతి కీర్తనచూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)యేసయ్యా నీతో సహజీవనమునా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2) ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునేనీ రక్తాభిషేకము కడిగెనేనా ప్రాణాత్మ శరీరమును (2)నా విమోచన గానము నీవేనా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునేనీ ప్రశాంత పవనాలు అణచెనేనా వ్యామోహపు పొంగులన్నియు (2)నా ఓదార్పు నిధివి నీవేనా ఆనంద క్షేత్రము … Read more