పాడేద స్తుతి గానము
పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము | Hosanna Ministries 32rd Volume 2022 Song Lyrical శ్రీకరుడా నా యేసయ్య Album – 2022 పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము (2) నీవే నా ప్రేమానురాగం క్షణమైన విడువనీ స్నేహం అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా (2) || పాడేద || 1. ఇలా నాకేవ్వరు లేరనుకోగా నా దరి చెరితివే నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు (2) నీ ఆశాలే నాలో … Read more