పెళ్ళంటే దేహములు వేరైనా

పెళ్ళంటే దేహములు వేరైనా | New Telugu Marriage Song | Latest Best Wedding Song Lyrics: Telugu దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలులేనిదిగా కలలకే సాకారముగా.. ఒకరికొకరు ఆధారముగా.. తల్లిస్థానంలో భార్యనుగా.. తండ్రిస్థానంలో భర్తనుగా.. నాదనే స్వార్థము విడగా.. మనదనే బంధముజతగా.. ప్రతిదినం తీగేలో లతగా.. అల్లుకపోయే చందముగా ఆ… ఆ…! పెళ్లంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలియించే దైవ సంకల్పం  పెళ్ళంటే ఇరువూరు ఏకముగా తండ్రీపని … Read more