ప్రభువా నీదు ఘననామమున్ మేము

“ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు”  ఫిలిప్పీ Philippians 2:10 పల్లవి : ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడిపాడ హృదయ ముప్పొంగెనే – యేసు ప్రియుడా నీ పాద సన్నిధి చేర నాలో నీదు ప్రేమ అధికంబాయనే 1. ఇహ పరము పొగడునట్టి ఘననామమే ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే శ్రమలన్ని బాపునట్టి ఘననామమే భక్తులెల్ల వేళ పొగడిపాడు ఘననామమే || ప్రభువా || 2. కీడునంత తొలగించు ఘననామమే వెదకువారికెల్ల ఔషధమా ఘననామమే … Read more